ఏడుపాయల్లో ప్రస్తుత పరిస్థితి ఇది

0చూసినవారు
బుధవారం మెదక్ జిల్లా అప్పన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మందిరా నది వరద కొనసాగుతుంది. ఈ వరద కారణంగా ఆలయ పరిసరాలు నీట మునిగాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్