అవినీతి చేసినవారికి పార్టీలో స్థానం లేదు: ఎమ్మెల్యే రోహిత్

0చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో అవినీతికి చోటు లేదని, మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన వారిని పార్టీ నుంచి తొలగించామని ఎమ్మెల్యే రోహిత్ స్పష్టం చేశారు. రామాయంపేటలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజల ఆశలను నెరవేర్చడమే కాంగ్రెస్ ధ్యేయమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్