అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కే ఓటు: ఎమ్మెల్యే

1చూసినవారు
రామాయంపేటలో జరిగిన సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అధికార కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిని సమర్థంగా వివరించి అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్