నిజాంపేట–రామాయంపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

895చూసినవారు
నిజాంపేట రైతు వేదికలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌ రావు 34 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, నిజాంపేట, రామాయంపేట మండలాలను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్