ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని సోమవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి.