మెదక్: హోలీ సంబరాల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్

0చూసినవారు
మెదక్: హోలీ సంబరాల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్
మెదక్ మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్.. మెప్మా మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఛైర్ పర్సన్ అయిన తర్వాత మొదటిసారిగా హోలీ సంబరాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులమయంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్