మెదక్ : నిషేధిత చైనా మంజా విక్రయంపై పోలీసుల దాడులు

0చూసినవారు
మెదక్ : నిషేధిత చైనా మంజా విక్రయంపై పోలీసుల దాడులు
మెదక్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మంజా విక్రయిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మెదక్ టౌన్‌లో గోపీ మధు, నర్సాపూర్ పరిధిలో మహ్మద్ అబేద్, స్వప్నలపై చైనా మంజా విక్రయానికి కేసులు నమోదు చేశారు. చైనా మంజా ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని, విక్రయం, నిల్వ, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

సంబంధిత పోస్ట్