
టాటా కాపీ వద్ద బైక్–ట్రాక్టర్ ఢీ, యువకుడికి తీవ్ర గాయాలు
తూప్రాన్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి శివారులోని టాటా కాపీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇమాంపూర్ కి చెందిన భాను అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రావెల్లికి చెందిన ట్రాక్టర్ కూలీలతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు టాటా కాపీ వద్ద మలుపు తీసుకుంటుండగా, శివంపేట వైపు వెళ్తున్న బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టింది.































