మెదక్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

0చూసినవారు
వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మధర బోయిన మహిపాల్ (35) గురువారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్