అంబేడ్కర్ ఆశయాలే సమాజానికి దిక్సూచి

583చూసినవారు
రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి విగ్రహాన్ని ప్రారంభించి, అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్