జిల్లా పారిశ్రామికాభివృద్ధికి మరో మైలురాయి

0చూసినవారు
జిల్లా పారిశ్రామికాభివృద్ధికి మరో మైలురాయి
హత్నూర మండలం బోరపట్ల శివారులో అత్యాధునిక సౌకర్యాలతో తెరానిమ్ బయోలాజిక్స్ తయారీ యూనిట్‌ను రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ యూనిట్ బయోఫార్మా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని మంత్రులు తెలిపారు. పరిశ్రమల విస్తరణ జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊపునిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్