స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

256చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ తెలిపారు. సోమవారం నర్సాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 జడ్పీటీసీలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, పార్టీ బలాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్