నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కడియం శ్రీహరిని ఏ పార్టీ అని మాత్రమే ప్రశ్నించారని తెలిపారు. ఇతర సభ్యులను కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నప్పటికీ, కేవలం కౌశిక్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆమె విమర్శించారు.