మెదక్ పట్టణంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం శుభ్రం చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిబిపాటిల్, మెదక్ జిల్లా వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్, నర్సాపూర్ టౌన్ ఉపాధ్యక్షులు సంగసాని రాజు, తదితరులు పాల్గొన్నారు.