నర్సాపూర్: సీఎం సహాయనిధి పేదలకు వరం.. ఎమ్మెల్యే

78చూసినవారు
నర్సాపూర్: సీఎం సహాయనిధి పేదలకు వరం.. ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, పట్టణానికి చెందిన కిష్టయ్యకు మంజూరైన 60వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆర్థిక ఇబ్బందులున్న ప్రతి పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బల్దియా ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్