నర్సాపూర్: సీఎం సహాయనిధి అందజేత: ఎమ్మెల్యే

84చూసినవారు
నర్సాపూర్: సీఎం సహాయనిధి అందజేత: ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.