రామచంద్రపురం చెరువు వద్ద పోటీలు ప్రారంభం

1చూసినవారు
నర్సాపూర్ సమీపంలోని రామచంద్రపురం చెరువు వద్ద బి.వి.ఆర్.ఐ.టి. ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో "బాజా సే ఇండియా 2026" బగ్గీల ఫైనల్ పోటీలు ఆదివారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. విజేతలకు మధ్యాహ్నం బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్