వెల్దుర్తి మండల కేంద్రంలో
కాంగ్రెస్ నాయకులు గురువారం
కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం
కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం విమర్శలు మానుకోవాలని హెచ్చరిస్తూ,
కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.