దంపతుల గొడవ చివరికి హత్య… భర్తకు జీవిత ఖైదు

2చూసినవారు
దంపతుల గొడవ చివరికి హత్య… భర్తకు జీవిత ఖైదు
తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి, జిల్లా న్యాయమూర్తి నీలిమ జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల జరిమానా విధించారు. 2021 ఆగస్టు 27న జరిగిన గొడవలో భార్య నాగరాణిని చంద్రం హత్య చేసినట్లు కోర్టులో నిర్ధారణ కావడంతో ఈ శిక్ష విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్