నర్సాపూర్ 8వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం

0చూసినవారు
నర్సాపూర్ పట్టణంలోని 8వ వార్డులో రూ. 30 లక్షల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పుర ఛైర్పర్సన్ లక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, వార్డువాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్