నర్సాపూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం

587చూసినవారు
నర్సాపూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం
మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, అంగన్వాడి టీచర్, ఆశా వర్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్