అమ్మవారి దివ్య దర్శనం

0చూసినవారు
అమ్మవారి దివ్య దర్శనం
ఏడుపాయలలోని ఏడుపాయల దుర్గాభవాని ఆలయంలో గ్రహణం అనంతరం బుధవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామ కుంకుమార్చన, మహానివేదన, నక్షత్ర హారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించి, తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు.

ట్యాగ్స్ :