గొంతు నొప్పి తాళలేక డ్రైవర్ ఆత్మహత్య

0చూసినవారు
గొంతు నొప్పి తాళలేక డ్రైవర్ ఆత్మహత్య
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న పల్నాటి పెద్దిరాజు అనే చేపల వాహన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం క్యాన్సర్ నిర్ధారణ అయిన అతడు, చికిత్స పొందుతున్నా తీవ్ర నొప్పులు, ఆరోగ్య సమస్యలతో మనోవేదనకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్