స్వీయ గణనతో సులభ సెన్సస్

2చూసినవారు
జనాభా లెక్కల స్వీయ గణన-20275లో భాగంగా, మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ తన కుటుంబ వివరాలను సెన్సస్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రజలందరూ https://se.census.gov.in వెబ్సైట్ ద్వారా సులభంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.