ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం మూసివేత

0చూసినవారు
ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఆలయ నిర్వాహకులు మూసివేశారు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ద్వారబంధ చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తిరిగి అమ్మవారి దర్శనం బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్