నర్సాపూర్‌లో కుటుంబ ప్రచారానికి విశేష స్పందన

1చూసినవారు
నర్సాపూర్ పురపాలిక ఎన్నికల ప్రచారంలో 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పంబల్ల లలిత, తన భర్త, కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సమేతంగా సాగుతున్న ఈ ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ సాగుతున్న ఈ ప్రచారానికి వార్డు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్