గాంధీ జయంతి: చిలిపిచెడులో జీవహింస వద్దు - ఎస్ఐ నర్సింలు

303చూసినవారు
నర్సాపూర్ చిలిపిచెడు మండల ప్రజలకు ఎస్ఐ నర్సింలు ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యానికి చేసిన కృషిని స్మరించుకుంటూ, జీవహింస చేయరాదని ఆయన సూచించారు. అహింసా మార్గంలో నడవాలని పోలీస్ శాఖ తరఫున పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్