ఎల్లాపూర్ గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం

69చూసినవారు
ఎల్లాపూర్ గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు నాగరాజు, శక్తి కేంద్రం ఇన్ ఛార్జ్ వీరేశం, బీజేపీ నాయకులు మహేష్, వెంకటేష్, రాజు, ఆంజనేయులు, రవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్