పారదర్శకత కోరుతూ గ్రామసభ బహిష్కరణ

0చూసినవారు
హత్నూర గ్రామస్థులు ఆల్వా చెరువులో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామసభను బహిష్కరించారు. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా చేపట్టిన పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్