చింతకుంటలో ఘనంగా హోలీ సంబరాలు

0చూసినవారు
చింతకుంటలో ఘనంగా హోలీ సంబరాలు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిన్న చింతకుంట గ్రామంలో సర్పంచ్ సరితామహేష్ అద్వార్యములో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలు, యువకులు మరియు పిల్లలు అందరూ కలిసిమెలసి ఉత్సాహంగా పాలుగొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్