నర్సాపూర్: రేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హోమం

63చూసినవారు
నర్సాపూర్: రేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హోమం
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలో సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని సికిందలాపూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధి నందు ఉదయం 10 గంటలకు శ్రీ సుదర్శన
లక్ష్మీనారసింహస్వామి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్