భక్తుల సౌకర్యార్థం ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు

3చూసినవారు
భక్తుల సౌకర్యార్థం ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు
సికింద్రాపూర్ దేవస్థానంలో కోతుల బెడద నివారణకు, భక్తుల సౌకర్యార్థం ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దాత ఎలకంటి సత్యనారాయణ గుప్త కోరిన వెంటనే స్పందించి ఈ సేవ చేశారు. వారి సేవాభావానికి స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని దేవస్థానం ఈవో, అర్చక సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్