కాంగ్రెస్ పార్టీలో చేరికలు

0చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో నర్సాపూర్ పట్టణానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆవుల రాజిరెడ్డి నాయకత్వంలో, వీరు ప్రజా సంక్షేమ, పార్టీ సిద్ధాంతాల కోసం అంకితభావంతో పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ చేరికతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్