చర్యలు తీసుకోవాలని నాయకుల డిమాండ్

608చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ, ఆలయం వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్