మెదక్ జిల్లా శివంపేట మండలం దేవమ్మ గూడెం తాండకు చెందిన లుంసావత్ రాజు ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న టైంలో సమయానికి హాజరై అతనికి సిపిఆర్ చేసి ప్రాణాపాయం నుంచి రక్షించిన శివంపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహేందర్, విష్ణువర్ధన్. ఈ సందర్భంగా వారిని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల కరుణాకర్ రెడ్డి, పులిమామిడి నవీన్ గుప్తా శాలువాతో ఘనంగా సన్మానించారు.