ఓపెన్ టు ఆల్ పోటీలను తిలకరించిన నాయకులు

4చూసినవారు
ఓపెన్ టు ఆల్ పోటీలను తిలకరించిన నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మురళి యాదవ్ ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీలో జరిగిన ఓపెన్ టు ఆల్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక నాయకులు, క్రీడాకారులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you