మెదక్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

0చూసినవారు
మెదక్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం, ఆవంచ గ్రామంలో బుధవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జగ్గంపేట సుధాకర్ (29) అనే యువకుడు, మోటర్ వైర్ తేలి ఉండడంతో సంపులో నీరు తోడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సుధాకర్ కు భార్య కల్పన, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you