మెదక్: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
మెదక్: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేట, సంగాయిపేట గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( ఐ. కే. పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్