రోడ్డుపై వరి కుప్పలతో వాహనదారులకు ఇబ్బందులు

0చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి గ్రామ శివారులో వ్యవసాయదారులు తమ వరి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టారు. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

ట్యాగ్స్ :