విద్యార్థులకు సులభతరంగా నాస్లేట్

2చూసినవారు
విద్యార్థులకు సులభతరంగా నాస్లేట్
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నాగారం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు కేటీ నాయక్ రూపొందించిన "నా స్లేట్" అనే బోధన సాధనం అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానాన్ని సులభంగా నేర్పడంలో విద్యార్థుల పఠనం, లేఖనం మెరుగుపరచడంలో ప్రశంసలు అందుకుంది. ఈ ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు లభించాయి. ఈ సాధనాన్ని అన్ని పాఠశాలలకు అందించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్