తూప్రాన్‌లో నామినేషన్ హొరాహోరీ, భారీ బైక్ ర్యాలీ

1చూసినవారు
తూప్రాన్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు మంగళవారం ఉత్సాహంగా జరిగింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసినవారు అదనపు పత్రాలు సమర్పించగా, కొత్తగా వచ్చినవారు నామినేషన్లు వేశారు. వెంకటాయపల్లికి చెందిన హరీష్ గౌడ్ సర్పంచ్ పదవికి భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్