అభ్యర్థులను విజయం సాధించేలా పార్టీ శ్రేణులు కృషి

189చూసినవారు
వెల్దుర్తి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వెల్దుర్తి మండలం కుక్కునూరులో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను విజయం సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :