ఆలయ రహదారి రోడ్డు బాగు చేయండి

0చూసినవారు
ఆలయ రహదారి రోడ్డు బాగు చేయండి
హత్నూర మండలం షేర్ ఖాన్‌పల్లి నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారి తీవ్ర గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా నల్ల పోచమ్మ ఆలయం వద్ద చిన్నపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారుతోంది. వాహనదారులు, గ్రామస్తులు, భక్తులు ఈ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్