మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో మంగళవారం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగింది.