వాహనదారులను సన్మానించిన పోలీసులు

0చూసినవారు
వాహనదారులను సన్మానించిన పోలీసులు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో, వాహన చట్టాలను పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వెళుతున్న వాహనదారులను నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్, సిబ్బంది ఆపి, శాలువాతో సన్మానించి, వాహన చట్టాల ప్రాముఖ్యత, పాటించకపోతే జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్