షేర్‌ఖాన్‌పల్లి గ్రామ చెరువులో తగ్గిన నీటి నిల్వలు

0చూసినవారు
షేర్‌ఖాన్‌పల్లి గ్రామ చెరువులో తగ్గిన నీటి నిల్వలు
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి గ్రామ చెరువులో ఎండాకాలం కారణంగా నీటి మట్టం బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు నీటితో నిండి ఉండే చెరువు ఇప్పుడు అడుగుభాగం కనిపించేలా ఎండిపోయింది. దీనితో చెరువుపై ఆధారపడిన రైతులు, పశువుల పోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో అధిక వర్షాలు కురిసి చెరువు తిరిగి నిండాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్