నాయిని జలాల్పూర్‌లో దొంగల బీభత్సం

0చూసినవారు
నాయిని జలాల్పూర్‌లో దొంగల బీభత్సం
కొల్చారం మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రాత్రిపూట ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు నెక్లెస్, రూ. 46 వేల నగదు, వెండి కడియాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :