నారాయణపూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

0చూసినవారు
నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అచ్చంపేటకు చెందిన ఒగ్గు సాయికుమార్, నారాయణపూర్ గ్రామానికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. వీరిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్