ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు

1చూసినవారు
నర్సాపూర్–మెదక్ రహదారిపై పెద్ద చింతకుంట గేటు సమీపంలో పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతతో ఎండుగడ్డిపై మంటలు వ్యాపించి ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు గడ్డి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్