ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి

0చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :